Wednesday, May 8, 2024
Homeజిల్లా వార్తలుటీచర్ ను వేధించిన ఉపాధ్యాయుడి సస్పెండ్

టీచర్ ను వేధించిన ఉపాధ్యాయుడి సస్పెండ్

మోడల్ పాఠశాల ఉపాధ్యాయుడు  సస్పెండ్..

స్పాట్ వాయిస్ నర్సంపేట, (ఖానాపురం): మండలంలోని బుధరావుపేట మోడల్ పాఠశాలలో ఇటీవల ఉపాధ్యాయురాలి ఆత్మహత్యకు యత్నించిన విషయం విధితమే.ఆమె ఆత్మహత్యాయత్నానికి పాఠశాలలో పనిచేస్తున్న దామెర రాజేందర్ వేధింపులే కారణమని ఆమె తెలిపింది. దీంతో స్పందించిన ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. విచారణలో ఆమె ఆత్మహత్యాయత్నానికి ఉపాధ్యాయుడు రాజేందర్ వేధింపులే కారణమని తేలడం తో అడిషనల్ డైరెక్టర్ శ్రీనివాస చారి దామెర రాజేందర్ ను సస్పెండ్ చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments