Sunday, May 19, 2024
Homeజిల్లా వార్తలునేత్రపర్వంగా శివపార్వతుల గ్రామోత్సవం

నేత్రపర్వంగా శివపార్వతుల గ్రామోత్సవం

పురవీధుల గుండా ఊరేగింపు
స్పాట్ వాయిస్, గణపురం : కాకతీయ కళాక్షేత్రం గణపేశ్వరాలయం కోటగుళ్లో స్వామి వారి కళ్యాణ మహోత్సవం పూర్తి కావడంతో ఆదివారం సాయంత్రం శివపార్వతుల బ్రహ్మోత్సవం కోటగుళ్లు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆలయం నుంచి ప్రారంభమైన ఊరేగింపు పురవీధుల వెంట కోలాటాలు, భక్తి పాటలతో కొనసాగింది. ఈ సందర్భంగా భక్తులు శివపార్వతులకు ఎదురేగి స్వాగతం పలుకుతూ భక్తి భావంతో పూజలు నిర్వహించారు. సుమారు నాలుగు గంటల పాటు ఊరేగింపు మండల కేంద్రంలో కొనసాగింది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments