Tuesday, May 7, 2024
Homeటాప్ స్టోరీస్కాంగ్రెస్ సెకండ్ లిస్ట్ రిలీజ్..

కాంగ్రెస్ సెకండ్ లిస్ట్ రిలీజ్..

కాంగ్రెస్ సెకండ్ లిస్ట్ రిలీజ్

అయిదు స్థానాలకు అభ్యర్థుల ప్రకటన 

 

స్పాట్ వాయిస్, బ్యూరో: ఉత్కంఠగా ఎదురుచూస్తున్న తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల రెండో జాబితా రానే వచ్చింది. దేశవ్యాప్తంగా మొత్తం 57 మందితో కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థుల మూడో జాబితాను విడుదల చేయగా తెలంగాణలోని 5 స్థానాలకు అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించింది. ఇప్పటికే నాలుగు స్థానాలకు అభ్యర్థులను ఏఐసీసీ ప్రకటించింది. ఇంకా 8 స్థానాలు హస్తంపార్టీ అధిష్ఠానం పెండింగ్‌లో పెట్టింది. ఖమ్మం, హైదరాబాద్, ఆదిలాబాద్, వరంగల్, భువనగిరి, కరీంనగర్, మెదక్, నిజామాబాద్ ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.

 

వీరే అభ్యర్థులు 

1. చేవెళ్ల – రంజిత్ రెడ్డి

2. నాగర్ కర్నూల్ – మల్లు రవి

3. మల్కాజ్ గిరి- సునీత మహేందర్ రెడ్డి

4. పెద్దపెల్లి – గడ్డం వంశీ

5. సికింద్రాబాద్ – దానం నాగేందర్.

 

RELATED ARTICLES

Most Popular

Recent Comments