Tuesday, May 7, 2024
Homeలేటెస్ట్ న్యూస్భార్యలకు బస్ లో సీటు కోసం చెప్పులతో కొట్టుకున్న భర్తలు

భార్యలకు బస్ లో సీటు కోసం చెప్పులతో కొట్టుకున్న భర్తలు

భార్యలకు బస్ లో సీటు కోసం చెప్పులతో కొట్టుకున్న భర్తలు

వైరల్ అవుతున్న వీడియో 

స్పాట్ వాయిస్ , బ్యూరో: ఆర్టీసీ బస్సులో భార్యలకు సీటు కోసం భర్తలు చెప్పులతో కొట్టుకున్నారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. తొర్రూరు నుంచి ఉప్పల్ ఎక్స్ రోడ్డుకు బయల్దేరిన బస్సులో పలువురు కర్చీఫ్ లు వేసి సీట్లు ఆపుకున్నారు. అయితే ఒకరు ఆపుకున్న సీటులో మరొకరు కూర్చోవడంతో ఇద్దరు మహిళల మధ్య గొడవ మొదలైంది. అది కాస్తా వారి భర్తలు చెప్పులతో కొట్టుకునే వరకు వెళ్లింది. కండక్టర్ ఫిర్యాదుతో పోలీసులు వారిని స్టేషన్ కు తరలించారు.

 

RELATED ARTICLES

Most Popular

Recent Comments