Sunday, May 19, 2024
Homeజనరల్ న్యూస్మారిన తిరుమల తిరుపతి వెబ్ సైట్..

మారిన తిరుమల తిరుపతి వెబ్ సైట్..

ఇక ఈ వెబ్ సైట్ నుంచే బుకింగ్స్
స్పాట్ వాయిస్, డెస్క్: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తన అధికారిక వెబ్‌సైట్‌ను మరోసారి మార్చింది. ఇప్పటివరకు ఈ వెబ్‌సైట్‌ పేరు htpps://thirupathibalaji.ap.gov.in అని ఉండేది. తాజాగా దాన్ని htpps://ttdevasthanams.ap.gov.in అని మారుస్తున్నట్టు టీటీడీ అధికారులు ప్రకటించారు. ‘వన్‌ ఆర్గనైజేషన్‌, వన్‌ వెబ్‌సైట్‌, వన్‌ మొబైల్‌ యాప్‌’లో భాగంగా బుకింగ్‌ వెబ్‌సైట్‌ను మార్చినట్లు చెప్పారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments