Sunday, May 19, 2024
Homeకెరీర్స్కూళ్ల టైమింగ్స్ ఛేంజ్..

స్కూళ్ల టైమింగ్స్ ఛేంజ్..

స్కూళ్ల టైమింగ్స్ ఛేంజ్

స్పాట్ వాయిస్, ఎడ్యుకేషన్: తెలంగాణ ప్రభుత్వం ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల పని వేళల్లో కీలక నిర్ణయం తీసుకుంది. స్కూళ్ల టైమింగ్‌లో మార్పులు చేస్తూ సోమవారం రాత్రి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం స్కూల్ ఉదయం 9 గంటలకు మొదలవుతుంది. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం 9.30 గంటలకి మార్చింది. అలాగే ప్రాథమిక పాఠశాలల సమయం ఉదయం 9.30 నుంచి సాయంత్రం 4.15 వరకు మార్చింది. ఉన్నత పాఠశాలలు ఉదయం 9.30 నుంచి సాయంత్రం 4.45 వరకు మారుస్తూ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది.

 

RELATED ARTICLES

Most Popular

Recent Comments