Sunday, May 19, 2024
Homeజాతీయంబీజేపీ మూడో జాబితా రిలీజ్..

బీజేపీ మూడో జాబితా రిలీజ్..

35 మందితో ప్రకటన
స్పాట్ వాయిస్, బ్యూరో: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల మూడో జాబితాను బీజేపీ గురువారం విడుదల చేసింది. మొత్తం 35 మందితో కూడిన జాబితాను ప్రకటించింది. ఇప్పటికే రెండు జాబితాలను కమలం పార్టీ వెల్లడించింది. థర్డ్ లిస్టులోను బండారు దత్తాత్రేయ కుమార్తెకు మొండి చెయ్యి ఎదురైంది. అలాగే కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, నాంపల్లి, కంటోన్మెంట్, మల్కాజ్‌గిరి స్థానాలను బీజేపీ నాయకత్వం పెండింగ్‌లో పెట్టింది. జనసేనకు కూడా కొన్ని సీట్లు కేటాయించే అవకాశం ఉంది. ఇక పరకాల బీజేపీ అభ్యర్థిగా ముందు నుంచి అనుకున్నట్లుగానే డాక్టర్ కాళీప్రసాద్ కు కేటాయించారు.

అభ్యర్థులు వీరే..
1. మంచిర్యాల: వీరబెల్లి రఘునాథ్
2. ఆసిఫాబాద్ అజ్మీర అత్రం నాయక్
13. బోధన్ వడ్డి: మోహన్ రెడ్డి
4. బాన్సువాడ : లక్ష్మీనారాయణ
5. నిజామాబాద్ రూరల్: దినేష్ కులాచారి
6. మంథని : సునీల్ రెడ్డి
7. మెదక్: విజయ్ కుమార్
8. నారాయణఖేడ్: సంగప్ప
9. ఆందోల్ (ఎస్సీ): బాబూ మోహన్
10. జహీరాబాదఖ ((ఎస్సీ): రామచంద్ర రాజా నరసింహ
11 ఉప్పల్: ఎన్ వీ ఎస్ ఎస్ ప్రభాకర్
12 లాల్ బహదూర్ నగర్ : రంగారెడ్డి
13. రాజేంద్రనగర్: శ్రీనివాసరెడ్డి
14 చేవెళ్ల (ఎస్ సీ): రత్నం
’15 పరిగి : మారుతీ కిరణ్
16 ముషీరాబాద్: పోసారాజు
17 మలక్ పేట సురేందర్ రెడ్డి
18 అంబర్ పేట: కృష్ణయాదవ్
19 జూబ్లీ హిల్స్ : దీపక్ రెడ్డి
20 సనత్ నగర్ : మర్రి శశిధర్ రెడ్డి
21 సికింద్రాబాద్ మేకల సారంగపాణి
22 నారాయణపేట: పాండు రెడ్డి
23 :జడ్చర్ల: చిత్తరంజన్ దాస్
24. మక్తల్ : జలంధర్ రెడ్డి,
25 వనపర్తి: అశ్వత్థామరెడ్డి
26 అచ్చంపేట (ఎస్ సీ): సతీష్ మాదిగ
27 షాద్ నగర్: అందె బాబయ్య
28 దేవరకొండ (ఎస్ టీ); కే లాలూనాయక్
29 హుజూర్ నగర్: చల్లా శ్రీలతా రెడ్డి
30 నల్లగొండ: ఎమ్ శ్రీనివాస్ గౌడ్
31 ఆలేరు: వడల శ్రీనివాస్
32 పరకాల: డా. పి. కాళీ ప్రసాదరావు
33 పినపాక: (ఎస్ టీ) పి. బాలరాజు
34 పాలేరు: నున్నా రవికుమార్
35 సత్తుపల్లి(ఎస్సీ) రామలింగేశ్వర రావు

RELATED ARTICLES

Most Popular

Recent Comments