*రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన సబ్ రిజిష్ట్రార్ తస్లీమా
*రిజిస్ర్టేషన్ విషయంలో డబ్బుల డిమాండ్
*రూ.19,200 తీసుకుంటూ పట్టుబడిన అధికారిణి
*డాక్యుమెంట్ రైటర్ల నుంచి 1,78,000 లు తీసుకున్న డబ్బులను సైతం ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
*విచారణ చేస్తున్న అధికారులు
స్పాట్ వాయిస్, మహబూబాబాద్: భూ రిజిస్ట్రేషన్ విషయంలో లంచం తీసుకుంటూ శుక్రవారం మానుకోట సబ్ రిజిస్టర్ ఏసీబీకి చిక్కింది. బాధితుల ఫిర్యాదు మేరకు మహబూబాబాద్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు చేసి సబ్ రిజిస్ట్రార్ తస్లీమాను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. భూ రిజిస్ట్రేషన్ కోసం రూ. 19200 డిమాండ్ చేసినట్లు సమాచారం.
Recent Comments