పోలీసులకు ఫిర్యాదు..
స్పాట్ వాయిస్, జనగామ: జనగామ జిల్లాలో బాలికపై ముగ్గురు బాలురు లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి..
జనగామ జిల్లా నర్మెట్ట మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఓ మైనర్ బాలికపై ముగ్గురు మైనర్ బాలురు జనవరి నెలలో లైంగికదాడికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న బాలుర పేరెంట్స్ స్థానిక పెద్దమనుషుల సాయంతో చర్చలు జరిపారు. బాధితురాలి తల్లి.. నిందితుల తల్లిదండ్రులతో జరిపిన చర్చలు విఫలమవడంతో సోమవారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు
Recent Comments