Sunday, May 19, 2024
Homeతెలంగాణవరంగల్ బీఆర్ ఎస్ ఎంపీ అభ్యర్థిగా రాజయ్య..?

వరంగల్ బీఆర్ ఎస్ ఎంపీ అభ్యర్థిగా రాజయ్య..?

వరంగల్ బీఆర్ ఎస్ ఎంపీ అభ్యర్థిగా రాజయ్య..?
కొద్ది సేపట్లో ప్రకటించనున్న బీఆర్ ఎస్ అధిష్టానం
స్పాట్ వాయిస్, వరంగల్ : వరంగల్ ఎంపీ అభ్యర్థిగా స్టేషన్ ఘన్ పూర్ మాజీ ఎమ్మెల్యే, మాజీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ తాటికొండ రాజయ్యను బరిలోకి దింపేందుకు బీఆర్ ఎస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కడియం కావ్య అనూహ్యంగా ఎన్నికల్లో పోటీకి నిరాకరించి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఉమ్మడి జిల్లా బీఆర్ఎస్ ముఖ్య నాయకులతో మాట్లాడి వివరాలు సేకరించిన ఆ పార్టీ అధిష్టానం డాక్టర్ తాటికొండ రాజయ్య అయితేనే ప్రత్యర్థులకు గట్టిపోటీ ఇస్తాడని భావించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్యకు రాజయ్యే సరైన ప్రత్యర్థి అవుతారని, కడియం టార్గెట్ గా భావించి టికెట్ ఖారారు చేశారని, కొద్ది సేపట్లో ప్రకటన వెలువరించే అవకాశం ఉందని సమాచారం.

RELATED ARTICLES

Most Popular

Recent Comments