Sunday, May 19, 2024
Homeసినిమాఓటీటీలోకి ఖిలాడీ

ఓటీటీలోకి ఖిలాడీ

స్పాట్ వాయిస్, హైదరాబాద్: మాస్ మహరాజ్ రవితేజ హీరోగా, మీనాక్షి చైదరి, డింపుల్‌ హయతి హీరోయిన్లుగా నటించిన ఖిలాడి మూవీ ఓటీటీ బాట పట్టింది. డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో అతి త్వరలో అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని హాట్‌స్టార్‌ అధికారికంగా వెల్లడించింది. ‘ఈ ఆటలో ఒక్కడే కింగ్‌, ఇంకా కొద్ది రోజులే వెయిటింగ్‌, ఫుల్‌ కిక్‌తో మార్చి 11న హాట్‌స్టార్‌లో మాస్‌ మహారాజ రవితేజ సినిమా ఖిలాడీ రాబోతోంది’ అని ట్వీట్‌ ద్వారా ప్రకటించింది. దీంతో థియేటర్లలో ఈ సినిమా చూడని వారంతా.. ఇంట్లోనే ఖిలాడి చూసేయొచ్చని సంబురపడుతున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments