Sunday, May 19, 2024
Homeకెరీర్గ్రూప్స్ పరీక్షల తేదీలు ఖరారు..

గ్రూప్స్ పరీక్షల తేదీలు ఖరారు..

నిరుద్యోగులు అలర్ట్..
గ్రూప్స్ పరీక్షల తేదీలు ఖరారు..
స్పాట్ వాయిస్, ఎడ్యుకేషన్: తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ కీల‌క ప్రక‌ట‌న చేసింది. గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3 ప‌రీక్షల‌కు సంబంధించిన తేదీల‌ను ఖ‌రారు చేసింది. గ్రూప్ -2 రాత‌ప‌రీక్షల‌ను ఆగ‌స్టు 7, 8 తేదీల్లో, న‌వంబ‌ర్ 17, 18 తేదీల్లో గ్రూప్-3 ప‌రీక్షలు నిర్వహించ‌నున్నారు. అక్టోబ‌ర్ 21 నుంచి గ్రూప్-1 మెయిన్స్ నిర్వహించ‌నున్నట్లు టీఎస్‌పీఎస్సీ పేర్కొంది. జూన్ 9వ తేదీన గ్రూప్-1 ప్రిలిమ్స్ నిర్వహించ‌నున్నట్లు టీఎస్‌పీఎస్సీ ప్రక‌టించిన సంగ‌తి తెలిసిందే. గ్రూప్-1 కింద 563, గ్రూప్-2లో 783, గ్రూప్-3 కింద 1388 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments