Sunday, May 19, 2024
Homeజాతీయంఏ క్షణమైనా ఎన్నికల షెడ్యూల్..

ఏ క్షణమైనా ఎన్నికల షెడ్యూల్..

ఈ నెలాఖరు లేదా మార్చి మొదటి వారంలో..
ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్ కుమార్ మీనా
స్పాట్ వాయిస్, బ్యూరో: సార్వత్రిక ఎన్నికలకు ఎన్నికల షెడ్యూల్ ఏ క్షణమైనా రావొచ్చని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధి కారి ముకేష్ కుమార్ మీనా వెల్లడించారు. ఈ మేరకు ఆయన రాష్ట్రంలోని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఏ క్షణమైనా ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉందని పేర్కొన్నారు. అన్ని జిల్లాల్లో ఎన్నికల విధుల్లో పాల్గొనే అధి కారులు, సిబ్బందికి శిక్షణ పూర్తి చేయాలని కలెక్టర్లను ముకేష్ కుమార్ ఆదేశించారు. ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కోరారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments