Sunday, May 19, 2024
Homeజాతీయంబీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బండి

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బండి

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బండి

స్పాట్ వాయిస్, బ్యూరో : బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బండి సంజయ్ ని నియమించారు. ఈ మేరకు బీజేపీ జాతీయ పధాధికారుల జాబితాను జేపీ నడ్డా శనివారం ప్రకటించారు. అరుణ్‌సింగ్‌ అధికారిక ప్రకటన విడుదల చేసారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బండి సంజయ్, బీజేపీ జాతీయ కార్యదర్శిగా సత్యకుమార్‌, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా డి.కె.అరుణ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శులుగా తరుణ్‌ చుగ్‌, సునీల్‌ బన్సల్‌, పార్టీ వ్యవహారాల ప్రధాన కార్యదర్శిగా బి.ఎల్‌.సంతోష్‌, బీజేపీ సంస్థాగత వ్యవహారాల ఉప ప్రధాన కార్యదర్శిగా శివప్రకాశ్‌ కొనసాగనున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments