కిక్కిరిసిన జానపదుల జాతర
మీకోసం ఐలోని జాతర చిత్రాలు..
స్పాట్ వాయిస్, ఐనవోలు: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఐనవోలు మల్లికార్జున స్వామి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. భోగి పర్వదినంతోపాటు ఆదివారం కావడంతో భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తితో మొక్కులు చెల్లించుకున్నారు.14వ తేదీన భోగి, 15వ తేదీన సంక్రాంతి, 16వ తేదీన కనుమ పండుగ నేపథ్యంలో భక్తులు రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాదిగా తరలి రానున్నారు. ఈ ఉత్సవాలు సంక్రాంతి పర్వదినం నుంచి ఉగాది పర్వదినం వరకు కొనసాగనున్నాయి.
Recent Comments