Saturday, September 28, 2024
Homeక్రైమ్నేర చరిత్ర ఉన్న వ్యక్తులపై నిరంతర నిఘా

నేర చరిత్ర ఉన్న వ్యక్తులపై నిరంతర నిఘా

నేర చరిత్ర ఉన్న వ్యక్తులపై నిరంతర నిఘా
ఏసీపీ శ్రీనివాస్ రావు
స్పాట్ వాయిస్, వర్ధన్నపేట : నేర చరిత్ర ఉన్న వ్యక్తులపై నిరంతర నిఘా ఉంటుందని ఏసీపీ శ్రీనివాస్ రావు స్పష్టం చేశారు. వర్ధన్నపేట పోలీస్ స్టేషన్ లో రౌడీ షీటర్లకు ఆయన కౌన్సిలింగ్ ఇచ్చారు. నేరారోపణలు ఉన్న వ్యక్తులు సత్ర్పవర్తనతో ఉన్న వ్యక్తులు వివరాలు సేకరించారు. కార్యక్రమంలో సుమారు 50 మంది కేసులు నమోదైన వ్యక్తులు పాల్గొన్నారు. కార్యక్రమంలో సీఐ సదన్ కుమార్, ఎస్సైలు రామారావు, రాజు, మాధవ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments