Friday, September 20, 2024
Homeజిల్లా వార్తలుగణపురం ఎస్సైని కలిసిన సర్పంచులు

గణపురం ఎస్సైని కలిసిన సర్పంచులు

అభినవ్ ను సన్మానించిన ప్రజాప్రతినిధుులు
స్పాట్ వాయిస్, గణపురం : గణపురం ఎస్సైగా ఇటీవల నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎస్సై అభినవ్ ను ఆదివారం గణపురం మండల సర్పంచుల ఫోరం సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువా, పుష్పగుచ్ఛాలతో సన్మానించారు. ఎస్సైని కలిసిన వారిలో సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు పొట్ల నగేష్, వివిధ గ్రామాల సర్పంచులు నారగాని దేవేందర్ గౌడ్, రామంచ భద్రయ్య, మామిడి రవి, చెరుకు కుమారస్వామి, ఒద్దుల విజయ అశోక్ రెడ్డి, కుమారస్వామి, పోతుల ఆగమ్మ తదితరులు ఉన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments