నిలిచిపోయిన ట్రాఫిక్..
స్పాట్ వాయిస్, రఘునాథపల్లి: భారీ వర్షానికి వరంగల్ -హైదరాబాద్ హైవేపై భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో హైవేపై వాహనాలు నిలిచిపోయాయి. రఘునాథ పల్లి మండల కేంద్రంలోని హైవేపై వరద నీరు భారీగా చేరింది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం నెలకొంది. స్పందించిన జనగామ డీసీపీ రాజమహేంద్ర నాయక్ ఘటనస్థలానికి చేరుకొని జేసీబీలతో వరద నీరు వెళ్లేందుకు చర్యలు చేపట్టారు.
Recent Comments