Friday, September 20, 2024
Homeక్రైమ్వరంగల్ లో గన్ కలకలం..

వరంగల్ లో గన్ కలకలం..

వరంగల్ లో గన్ కలకలం..

స్పాట్ వాయిస్, క్రైమ్: వరంగల్ లో గన్ కలకలం రేపింది. ఎంజీఎం జంక్షన్ లో crpf కానిస్టేబుల్ కార్బన్ రైఫిల్ ను పడేసుకున్నాడు. యూనివర్సిటీ పరిధిలో ఉన్న బెటాలియన్ తరలించే క్రమంలో రోడ్డుపైన పడిపోయినట్లు సమాచారం. గన్ ను గుర్తించిన వరంగల్ మహానగరపాలక సంస్థ పారిశుధ్య కార్మికుడు వరంగల్ మహానగర పాలక సంస్థ కమిషనర్ కు అందించాడు. తుపాకీ సమాచారాన్ని పోలీసులకు కమిషనర్ చేరవేశారు

RELATED ARTICLES

Most Popular

Recent Comments