బిర్యానీ పాయింట్లో కొట్టుకున్నారు..
ఇటుకలు , పారతో దాడి
ఇద్దరికి తీవ్ర గాయాలు..
సీర్పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్ పరిస్థితి విషమం
స్పాట్ వాయిస్ ,వరంగల్: శంభుని పేట మొగల్ బిర్యానీ పాయింట్ లో యువకుల హల్చల్ చేశారు. ఇటుకలు, పార తో ఇద్దరు యువకులపై నలుగురు యువకులు దాడి చేసినట్లు సమాచారం. ఇద్దరికి తీవ్రమైన గాయాలు కావడంతో వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఇందులో రేగొండ రాకేష్ అనే సీఆర్పీ ఎఫ్ హెడ్ కానిస్టేబుల్ కి తీవ్ర గాయాలు కాగా పరిస్థితి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని దాడికి పాల్పడిన నలుగురి
అదుపులో తీసుకున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Recent Comments