Friday, January 24, 2025
Homeలేటెస్ట్ న్యూస్ఏసీబీ కి చిక్కిన టీయూ వీసీ

ఏసీబీ కి చిక్కిన టీయూ వీసీ

ఏసీబీ కి చిక్కిన టీయూ వీసీ

రూ. 50వేలు తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులు..

స్పాట్ వాయిస్, బ్యూరో : తెలంగాణ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సెలర్ ప్రొఫెసర్ రవీందర్ గుప్తా తన ఇంట్లో రూ. 50వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. గత వారమే ఆయనపైన ఆరోపణలు రావడంతో ఏసీబీ టీమ్ నేరుగా యూనివర్శిటీకి వెళ్ళి ఆయన ఛాంబర్లో సోదాలు నిర్వహించింది. ఆ తనిఖీల్లో ఏమేం వివరాలు దొరికాయన్నది గోప్యంగానే ఉంచారు. శనివారం ఉదయం హైదరాబాద్ తార్నాకలోని ఆయన నివాసంలో వీసీ లంచం తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్ గా దొరికారు. బీమ్గాల్ లోని డిగ్రీ కాలేజీ కి ఎగ్జామ్ సెంటర్ కోసం దాసరి శంకర్ వీసీ ని కలవగా.. రూ.50 వేల రూపాయలు డిమాండ్ చేశారు. దీనితో బాధితుడు ఏసీబీ అధికారులను అశ్రయిఓ చగా.. మాటు వేసి పట్టుకున్నారు.

 

Today at about 10.50 hours Sri Dachepalli Ravinder S/o Late Ramulu, Age 63 yrs, Occ.Vice Chancellor of Telangana University r/o 12-13-677/46, Kimtee Colony, Tarnaka, Hyderabad demanded and accepted bribe amount of Rs.50,000/- as a reward from the complainant Sri Dasari Shankar for doing an official favour i.e., alloting centre to the complainant’s college at Bheemgal for the 2022-23 at his residence. The tainted bribe amount recovered from almirah of his master bed room in the presence of mediators. Chemical test conducted on both hand fingers of AO yielded positive result.

Proceedings under progress.

With Regards

T.Sudharshan DSP, & Team

RELATED ARTICLES

Most Popular

Recent Comments