Friday, May 30, 2025
Homeతెలంగాణరూ.2,90,396 కోట్లతో తెలంగాణ బడ్జెట్

రూ.2,90,396 కోట్లతో తెలంగాణ బడ్జెట్

రూ.2,90,396 కోట్లతో తెలంగాణ బడ్జెట్

స్పాట్ వాయిస్, హైదరాబాద్: తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. 2023-24 ఆర్థిక ఏడాదికి సంబంధించిన బడ్జెట్‌ను అసెంబ్లీ లో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు ప్రవేశపెడుతున్నారు. రూ.2,90,396 కోట్లతో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. మూలధన వ్యవయం రూ.2,11,685 కోట్లు.. పెట్టుబడి వ్యయం రూ. 37, 525 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments