స్పాట్ వాయిస్, క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ముగ్గురు ఇన్ స్పెక్టర్లను బదిలీ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఉత్తర్వులు జారీచేశారు. బదిలీ అయిన వారిలో వరంగల్ కు అలర్ట్ ఎస్. శ్రీనివాస్ ను నెక్కొండ సర్కిల్ ఇన్ స్పెక్టర్ గా, ఇక్కడి ఇన్ స్పెక్టర్ చంద్రమోహన్ ఎస్బీకి బదిలీ చేశారు. అలాగే ఎస్బీలో ఉన్న ప్రతాప్ ను మల్టీ జోన్ కు ట్రాన్స్ ఫర్ చేశారు. ఖాళీగా ఉన్న ఎల్కతుర్తి పోలీస్ స్టేషన్ ఎస్సైగా సీసీఆర్బీ ఎస్సై ఏ ప్రవీణ్ కుమార్ ను నియమించారు.
Recent Comments