భూపాలపల్లిలో ఎస్సైల బదిలీ
స్పాట్ వాయిస్, గణపురం: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఎస్సైల బదిలీ అయ్యారు. కాటారం ఎస్సై 1 సీహెచ్ శ్రీనివాస్, ఎస్సై 2 తామాషా రెడ్డి భూపాలపల్లి హెడ్ క్వార్టర్స్ వీ ఆర్ కు బదిలీ అయ్యారు.గణపురం స్టేషన్ హౌజ్ ఆఫీసర్ ఎం అభినవ్ కాటారం స్టేషన్ హౌజ్ ఆఫీసర్ గా బదిలీ బదిలీ అయ్యారు. అలాగే టేకుమట్ల స్టేషన్ హౌజ్ ఆఫీసర్ ఎస్సై సీ హెచ్ రాజు భూపాలపల్లి హెడ్ క్వార్టర్స్ వీ ఆర్ కు బదిలీ చేశారు. ఏ మేరకు తెలంగాణ మల్టీ జోన్ ఐజీ మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.
Recent Comments