ఉత్తర్వులు జారీ చేసిన సీపీ
స్పాట్ వాయిస్, హన్మకొండ: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ముగ్గురు ఎస్సైలను బదిలీ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్సై వి. గోవర్ధన్ ను నల్లబెల్లి పోలీస్ స్టేషన్ కు బదిలీ చేయగా, ఆత్మకూరు ఎస్సై జే. పరమేశ్వర్ ను శాయంపేటకు బదిలీ చేశారు. ప్రస్తుతం శాయంపేట ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న సీహెచ్. ప్రమోద్ కుమార్ ను సీసీఎస్ కు బదిలీ చేస్తూ సీపీ ఉత్తర్వులు జారీ చేశారు.
ముగ్గురు ఎస్సైల బదిలీ
RELATED ARTICLES
Recent Comments