Monday, May 26, 2025
Homeక్రైమ్వరంగల్ కమిషనరేట్ లో సీఐ బదిలీ..

వరంగల్ కమిషనరేట్ లో సీఐ బదిలీ..

స్పాట్ వాయిస్, క్రైం: వరంగల్ పోలీస్ కమిషరేట్ పరిధిలో మరో బదిలీ చోటు చేసుకుంది. ఎల్కతుర్తి సర్కిల్ ఇన్ స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న ఎస్ శ్రీనివాస్ ను వీఆర్ కు బదిలీ చేస్తూ సీపీ ఏవి రంగనాథ్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. వీఆర్ లో ఉన్న ఏ ప్రవీణర్ కుమార్ ను ఎల్కతుర్తి సర్కిల్ ఇన్ స్పెక్టర్ గా బదిలీ చేశారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments