కమిషనరేట్ పరిధిలో 15 మంది ఎస్సైల బదిలీ
స్పాట్ వాయిస్, క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో భారీగా పోలీసులు బదిలీ అయ్యారు. కమిషనరేట్ పరిధిలో శనివారం సాయంత్రం.. వివిధ పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న 15 మంది ఎస్సైలను బదిలీ చేశారు. ఈ మేరకు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు.
కమిషనరేట్ పరిధిలో 15 మంది ఎస్సైల బదిలీ
RELATED ARTICLES
Recent Comments