Friday, June 13, 2025
Homeజిల్లా వార్తలుపాకాలలో పర్యాటకుల సందడి

పాకాలలో పర్యాటకుల సందడి

స్పాట్ వాయిస్, నర్సంపేట టౌన్(ఖానపూర్): పది రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలతో నర్సంపేట డివిజన్ లోని పాకాల సరస్సు నిడుకుండాలా మరి మత్తడి పోస్తుంది. పాకాల సరస్సు సుమారు ఫీట్ ఎత్తుతో మత్తడి పోస్తుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పాకాల మత్తడి పోస్తుండటంతో రైతులు, పర్యాటకులు మత్తడి ప్రదేశానికి చేరుకొని ఆనందంగా గడుపుతున్నారు. సరస్సు అందాలు చూసి మురిసిపోతున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments