Sunday, April 6, 2025
Homeలేటెస్ట్ న్యూస్రేపు హాలీడే..

రేపు హాలీడే..

ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
స్పాట్ వాయిస్, హైదరాబాద్: తెలంగాణ జాతీయ స‌మైక్యతా దినోత్సవాన్ని పుర‌స్కరించుకొని.. శనివారం ప్రభుత్వం సెల‌వు ప్రక‌టించింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాల‌యాలు, విద్యాసంస్థల‌కు శ‌నివారం సెల‌వు ప్రక‌టించారు. ఈ మేర‌కు ప్రభుత్వ ప్రధాన కార్యద‌ర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ జాతీయ స‌మైక్యతా దినోత్సవం సంద‌ర్భంగా సీఎం కేసీఆర్ శనివారం ప‌బ్లిక్ గార్డెన్‌లో జాతీయ జెండాను ఎగుర‌వేయ‌నున్నారు. అనంత‌రం బంజారాహిల్స్‌లో ఆదివాసీ, బంజారా భ‌వ‌నాల‌ను ప్రారంభించ‌నున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments