స్పాట్ వాయిస్,(నర్సంపేట) ఖానాపురం: మండలంలోని అశోక్ నగర్ చెందిన సీపీఎం కార్యకర్త మొగిలి మల్లయ్య గురువారం సాయంత్రం అనారోగ్యంతో మృతి చెందాడు. శుక్రవారం గ్రామ సీపీఎం కార్యకర్తలు డప్పు వాయిద్యాలనడుమ అంతిమ సంస్కారాలు జరిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షుడు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మొగిల మల్లయ్య సేవలను గుర్తు చేసుకున్నారు.
Recent Comments