Friday, September 20, 2024
Homeక్రైమ్బాలికపై లైంగికదాడికి పాల్పడిన నిందితుడి రిమాండ్

బాలికపై లైంగికదాడికి పాల్పడిన నిందితుడి రిమాండ్

స్పాట్ వాయిస్, వర్ధన్నపేట: బాలికకు మాయమాటలు చెప్పి కిడ్నాప్ చేసి లైంగిక దాడి చేసిన నిందితుడిని రాయపర్తి పోలీసులు రిమాండ్ కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాలు నాయక్ తండా శివారులోని గోప్యతండాకు చెందిన భూక్య సాయి కుమార్ బాలికను కిడ్నాప్ చేసి లైంగిక దాడి చేసి గర్భవతి చేశారు. ఈ ఘటనపై బాధిత కుటుంబం పోలీసులను ఆశ్రయించగా.. నిందితులను అరెస్టు చేసి రిమాండ్ తరలించారు. విలేకరుల సమావేశంలో ఏసీపీ జీ రమేష్, సీఐ సదన్ కుమార్, ఎస్సై బండారి రాజు, సిబ్బంది ఉన్నారు

RELATED ARTICLES

Most Popular

Recent Comments