Friday, June 6, 2025
Homeజిల్లా వార్తలుటీబీజేకేఎస్ నేత మృతి..

టీబీజేకేఎస్ నేత మృతి..

టీబీజేకేఎస్ నేత మృతి..

కొక్కుల తిరుపతి మరణం పార్టీకి,యూనియన్ కి తీరని లోటు..

ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి

స్పాట్ వాయిస్, భూపాలపల్లి: టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు , భూపాలపల్లి టీబీజేకేఎస్ ఉపాధ్యక్షుడు కొక్కుల తిరుపతి శనివారం తెల్లవారుజామున మ్రతి చెందాడు. ఊపిరితిత్తుల వ్యాధితో ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి ఉదయం తిరుపతి పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. యూనియన్ సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే, దృష్టికి యాజమాన్య దృష్టికి తీసుకెళ్లి పరిష్కార దిశగా పనిచేసిన గొప్ప నాయకుడిని కోల్పోవడం చాలా బాధాకరమన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments