Friday, November 29, 2024
Homeలేటెస్ట్ న్యూస్లగచర్లపై వెనక్కి తగ్గిన సర్కార్ 

లగచర్లపై వెనక్కి తగ్గిన సర్కార్ 

లగచర్లపై వెనక్కి తగ్గిన సర్కార్ 

భూసేకరణ నిలిపివేత..

స్పాట్ వాయిస్ , బ్యూరో: గిరిజన, దళిత పేద రైతులకు మద్దతుగా బీఆర్‌ఎస్‌ చేసిన పోరాటంతో రేవంత్‌ రెడ్డి సర్కార్‌ దిగొచ్చింది. లగచర్ల భూసేకరణను నిలిపివేసింది. ఈ మేరకు శుక్రవారం నాడు ఒక ప్రకటన విడుదల చేసింది.

 

 

* లగచర్ల భూసేకరణ నోటిఫికేషన్‌ ఉపసంహరణ

* భూసేకరణ నోటిఫికేషన్‌ ఉపసంహరించుకున్న ప్రభుత్వం

* ఫార్మా విలేజ్‌ల కోసం ఇచ్చిన భూసేకరణ నోటిఫికేషన్ ఉపసంహరణ

* లగచర్లకు చెందిన 632 ఎకరాల భూసేకరణ నోటిఫికేషన్ ఉపసంహరణ

* 580 మంది రైతులకు చెందిన భూసేకరణ నోటిఫికేషన్ ఉపసంహరణ

* ఆగస్టు 1న జారీ చేసిన భూసేకరణ నోటిఫికేషన్ ఉపసంహరణ

RELATED ARTICLES

Most Popular

Recent Comments