బీజేపీకి మరో షాక్
దాసోజు రాజీనామా చేసిన గంట్లోనే మరో వికెట్
బీజేపీకి రాజీనామా చేసిన మండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్
ఊపుమీదున్న టీఆర్ఎస్
స్పాట్ వాయిస్, బ్యూరో: బీజేపీకి మరో షాక్ తగిలింది. కీలక నేత దాసోజు శ్రవణ్ రాజీనామ చేసిన కొద్దిగంటల్లోనే మరో సీనియర్ నేత బీజేపీకి గుడ్ బై చెప్పారు. ఆయన కూడా బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడికి లేఖ రాశారు. కాసేపట్లో కేటీఆర్ సమక్షంలో స్వామి గౌడ్ కారెక్కనున్నారు. ఒకే రోజు ఇద్దరు నేతలు పార్టీ మారడం బీజేపీని ఆలోచనలో పడేసింది.
Recent Comments