ఇన్ స్పెక్టర్ సస్పెన్షన్..
ఉత్తర్వులు జారీ సీ పీ సన్ ప్రీత్ సింగ్
స్పాట్ వాయిస్, క్రైమ్: ఓ భూ వివాదం కేసులో బాధితులకు న్యాయం చేయకుండా, తప్పుడు కేసును నమోదు చేయడమే కాకుండా ఈ కేసులో మరణించిన వ్యక్తి పేరును సైతం నమోదు చేసి నిందితులకు మిల్స్ కాలనీ ఇన్ స్పెక్టర్ వెంకటరత్నం సహకరించడం అప్పట్లో సంచలనం సృష్టి o చింది. అలాగే మరో కేసులో మహిళ నిందితురాలిని పోలీస్ స్టేషన్ ఆవరణలో లైంగిక వేధింపులకు గురి చేసిట్లుగా విచారణలో నిర్ధారణ కావడంతో మిల్స్ కాలనీ ఇన్ స్పెక్టర్ ను సస్పెండ్ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
Recent Comments