స్పాట్ వాయిస్, డెస్క్: హాట్ అండ్ బోల్డ్ బ్యూటీ సన్ని లియోన్ అందాలతో సెగలు పుట్టిస్తుంది. వరుసగా.. ఫ్యాన్స్‌కు బికినీలో హాట్ ట్రీట్ ఇస్తున్నారు. మొన్నటికి మొన్న సముద్రపు ఒడ్డున సన్నీ బికినీలో సందడి చేశారు. ఇప్పుడు మరోసారి అందాలు ఆరబోయి.. కుర్రకారు మతులు పోతున్నాయి. సన్నీ లియోన్ సినిమాల విషయంలో ఎంత బిజీగా ఉన్నా.. వ్యక్తిగత జీవితానికి అంతే ప్రాధాన్యమిస్తుంది. ఏమాత్రం ఖాళీ సమయం దొరికినా భర్త, పిల్లలతో సరదాగా టూర్లకు వెళుతుంటారు. కరెంట్ తీగ, గరుడవేగ, కుల్ఫీ సినిమాలలో నటించిన సన్నీ.. ప్రస్తుతం మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతోన్న జిన్నా సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు.
Recent Comments