Saturday, November 23, 2024
Homeక్రైమ్ఇల్లు పోతుందనే భయంతో.. రైలు కిందపడి ఆత్మహత్య

ఇల్లు పోతుందనే భయంతో.. రైలు కిందపడి ఆత్మహత్య

స్పాట్ వాయిస్, కాజీపేట: కాజీపేట మండలం మడికొండ శివారులోని అయోధ్యపురం రైలు గేటు వద్ద ఓ వ్యక్తి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం ఉదయం జరిగింది. స్థానికులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. మడికొండ ఎమ్.ఎన్.ఆర్ నగర్ లో ఎండోమెంట్ అధికారులు వారం రోజుల్లో గుడిసెలను ఖాళీ చేయాలని ఆదేశించారు. లేనికపోతే గుడిసెలను తొలగిస్తామని హెచ్చరించారు. దీనితో ఎమ్.ఎన్.ఆర్ నగర్ కు చెందిన వల్లపు చంద్రయ్య s/o కొమురయ్య తన గుడిసెను తొలగిస్తే ఇల్లు, జీవనాధారం లేదని మనస్తాపానికి గురై గురువారం ఉదయం రైలు కిందపడి చనిపోయారని తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments