Sunday, June 8, 2025
Homeక్రైమ్ఉరి వేసుకొని యువకుడు ఆత్మహత్య..

ఉరి వేసుకొని యువకుడు ఆత్మహత్య..

స్పాట్ వాయిస్, గణపురం: గణపురం మండల కేంద్రంలో కనుకుంట్ల విజయ్ (28) అనే మత్స్యకారుడు ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం సాయంత్రం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఇంటిలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య ఇద్దరు కూతుర్లు ఉన్నారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments