Saturday, September 21, 2024
Homeకెరీర్ఆర్టీసీలో టెన్త్ విద్యార్థులకు ఫ్రీ..

ఆర్టీసీలో టెన్త్ విద్యార్థులకు ఫ్రీ..

స్పాట్ వాయిస్, ఎడ్యుకేషన్: ప‌దో త‌ర‌గ‌తి వార్షిక పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేప‌థ్యంలో విద్యార్థుల‌కు టీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 23 నుంచి జూన్ 1వ తేదీ వ‌ర‌కు ఆర్టీసీ బ‌స్సుల్లో విద్యార్థులు ఉచితంగా ప్రయాణించే ఛాన్స్ ఇచ్చింది. విద్యార్థుల‌ను ఎగ్జామ్ సెంట‌ర్ల వరకు ఆర్టీసీ బ‌స్సులు తీసుకెళ్లనున్నాయి. మ‌ళ్లీ ప‌రీక్ష ముగిసిన త‌ర్వాత కూడా బ‌స్సులు ఏర్పాటు చేయనున్నారు. అయితే విద్యార్థులు త‌ప్పనిస‌రిగా త‌మ హాల్ టికెట్లను కండ‌క్టర్లకు చూపించాల్సి ఉంటుంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments