మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు సీఎం స్థాయి భద్రత
స్పాట్ వాయిస్, హైదరాబాద్: మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు ప్రభుత్వం పెంచింది. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ తర్వాత గ్రేహౌండ్ కమాండోల భధ్రత పొందనున్న ఏకైక మంత్రి ఈయనే కావడం గమనార్హం. 20 మంది పోలీసులు, 10 మంది సిటీ సెక్యూరిటీ వింగ్ సిబ్బంది, ఆరుగురు ఇంటెలిజెన్స్ అధికారులు ఉంటారు.
నలుగురు గ్రేహౌండ్స్ కమాండోలతో భద్రత, బృందంలోని పోలీసులకు ఎం44 ఆయుధాలు ఇవ్వనున్నారు.
మంత్రి కాన్వాయ్‌లోకి అదనంగా మరో రెండు వాహనాలు చేరనున్నాయి.
Recent Comments