Tuesday, February 25, 2025
Homeజిల్లా వార్తలురోడ్లపై నుంచి వరద పరుగులు..

రోడ్లపై నుంచి వరద పరుగులు..

స్పాట్ వాయిస్, మల్హర్: భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. శనివారం ఉదయం నుంచి కురుస్తున్న వర్షాలతో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. రోడ్లపై నీరు పరుగులు తీస్తోంది. ఎక్కడికక్కడ రవాణా స్తంభించింది. కాటారం- మంథని ప్రధాన రహదారిపై కొండంపేట సమీపంలోని రోడ్డు పై నుంచి వరద నీరు ఉధృతం గా పరుగులు తీస్తోంది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి.

RELATED ARTICLES

Most Popular

Recent Comments