Tuesday, February 25, 2025
Homeజిల్లా వార్తలుఫ్లాష్...ఫ్లాష్...

ఫ్లాష్…ఫ్లాష్…

ప్రమాదకరంగా రుద్రారం చెరువు
కట్టపై నుంచి పోతున్న వరద నీరు
స్పాట్ వాయిస్,మల్హర్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలంలోని రుద్రారంలోని ఉర చెరువు ప్రమాదకరంగా మారింది. కట్టపై నుంచి వరద నీరు ప్రవహిస్తుంది ఏ క్షణమైనా చెరువు కట్ట తెగిపోయేలాగా ఉంది. ఒకవేళ చెరువు కట్ట తెగితే రుద్రారం లో ఉన్న ఎస్సీ కాలనీ కి ప్రమాదం పొంచి ఉంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments