Monday, November 25, 2024
Homeక్రైమ్మామ చేతిలో అల్లుడి హతం..

మామ చేతిలో అల్లుడి హతం..

బిడ్డను వేధిస్తున్నాడని హతమార్చాడు..
స్పాట్ వాయిస్, క్రైం: మామ చేతిలో అల్లుడు హతమైన ఘటన వరంగల్‌ నగరంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. రంగశాయిపేటకు చెందిన బజ్జూరి రమేష్ కుమార్తెతో సుమారు 11 సంవత్సరాల క్రితం శ్రీనివాస్ తో పెళ్లి జరిగింది. నాటి నుంచి వారి మధ్య తరచూ గొడవలు జరుగుతూ వస్తున్నాయి. తాజాగా మంగళవారం అర్ధరాత్రి ఇరువురికి గొడవ జరిగింది. ఈ క్రమంలో మాట్లాడుకుందాం రమ్మని అల్లుడిని పిలిచిన మామ హత్య చేశాడు. అనంతరం నిందితుడు మిల్స్ కాలనీ పోలీసులకు లొంగిపోయాడు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఎంజీఎం మార్చురీకి తరలించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments