Saturday, May 31, 2025
Homeజనరల్ న్యూస్బీర్‌ టిన్‌లో పాము..

బీర్‌ టిన్‌లో పాము..

బీర్‌ టిన్‌లో పాము..

తల రాక అవస్థలు..

స్పాట్ వాయిస్, డెస్క్: జగిత్యాల జిల్లా లో వింత ఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని కొడిమ్యాల మండలం నల్లగొండ శివారులోని రైతు వేదిక మైదానంలో మందుబాబులు తాగిపడేసిన బీర్‌ టిన్‌లో పాము దూరడానికి యత్నించింది. ఈ క్రమంలో తల ఇరుక్కుపోయి బయటికి రాలేక తల్లడిల్లింది. మూడు గంటలపాటు అటూ ఇటూ తిరిగింది. స్థానికులు తీసే ప్రయత్నం చేసినా సాధ్యం కాలేదు. చివరకు పాము ముళ్లకంపలో నుంచి వెళ్తుండగా టిన్‌ ఊడిపోవడంతో బతుకుజీవుడా అంటూ పరిపోయిoది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments