Sunday, May 19, 2024
Homeతెలంగాణసింగర్ మంగ్లీకి తప్పిన ప్రమాదం..

సింగర్ మంగ్లీకి తప్పిన ప్రమాదం..

స్పాట్ వాయిస్, బ్యూరో: సింగర్ మంగ్లీకి తృటిలో ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళ్తే.. నందిగామ కన్హ శాంతివనంలో ఆధ్యాత్మిక మహోత్సవానికి మంగ్లీ హాజరై అర్ధరాత్రి ఇంటికి వస్తుండగా హైదరాబాద్ – బెంగళూరు రహదారిపై తొండుపల్లి వంతెన వద్ద మంగ్లీ కారును డీసీఎం వాహనం వెనక నుంచి ఢీ కొంది. కారులో మంగ్లీతో పాటు మేఘరాజ్, మనోహర్‌ అనే ఇద్దరు వ్యక్తులు ప్రయాణిస్తున్నారు. ఈ ముగ్గురికీ స్వల్ప గాయాలైనట్టు తెలుస్తోంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments