Friday, May 30, 2025
Homeలేటెస్ట్ న్యూస్వరంగల్ కమిషనరేట్ పరిధిలో మరో ఎస్సై సస్పెన్షన్

వరంగల్ కమిషనరేట్ పరిధిలో మరో ఎస్సై సస్పెన్షన్

వరంగల్ కమిషనరేట్ పరిధిలో మరో ఎస్సై సస్పెన్షన్
స్పాట్ వాయిస్, నల్లబెల్లి: వరంగల్ కమిషనరేట్ పరిధిలో మరో పోలీస్ ఆఫీసర్ పై వేటు పడింది. అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఎస్సైని సస్పెండ్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. ఎన్.రాజారావు నల్లబెల్లి సబ్ ఇన్ స్పెక్టర్ గా పని చేస్తున్నాడు. ఈయనపై అవినీతి ఆరోపణలు రావడంతో సీపీ ఏ.వీ రంగనాథ్ విచారణ చేపట్టారు. అవినీతి ఆరోపణలు రుజువు కావడంతో గురువారం సస్పెండ్ చేస్తూ సీపీ ఉత్తర్వులు జారీ చేశారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments