రోడ్డు ప్రమాదంలో ఎస్సై మృతి..
స్పాట్ వాయిస్, క్రైమ్: రోడ్డు ప్రమాదం ఎస్సైని బలి తీసుకుంది. వరంగల్ జిల్లా గీసుగొండ మండలం హట్యాతండా దగ్గర జరిగిన ప్రమాదంలో భద్రాద్రి జిల్లా డీసీఆర్బీ లో ఎస్సైగా పనిచేస్తున్న సోమ కుమారస్వామి (56) మృతి చెందాడు. మృతుడిది వరంగల్ జిల్లా గీసుగొండ మండలం అనంతారం గ్రామo. కారులో వెళుతుండగా కంట్రోల్ తప్పి చెట్టుకు ఢీకొన్నా డు. తీవ్ర గాయాలు కావడంతో వరంగల్ ఎంజీఎంకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.
Recent Comments