ములుగులో ఎస్సై ఆత్మహత్య..
తుపాకీతో కాల్చుకున్న ఎస్సై
స్పాట్ వాయిస్, ములుగు: ములుగు జిల్లాలో మరో ఘోర ఘటన చోటు చేసుకుంది. ఆదివారం ఎన్ కౌంటర్ జరగగా.. తాజాగా సోమవారం ములుగు జిల్లా వాజేడు ఎస్సై ఆత్మహత్య చేసుకున్నాడు. ముళ్లకట్ట హరిత హోటల్ లో ఎస్సై హరీశ్ తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
ఇదిలా ఉంటే హరీశ్ కు నవంబర్ లో ఎంగేజ్ మెంట్ జరిగినట్టు తెలుస్తోంది.
Recent Comments