Sunday, June 8, 2025
Homeటాప్ స్టోరీస్స్కూళ్లకు 15 రోజులు సెలవులు..

స్కూళ్లకు 15 రోజులు సెలవులు..

స్కూళ్లకు 15 రోజులు సెలవులు..
అక్టోబర్ 5న దసరా..
సర్క్యూలర్ జారీ చేసిన సర్కార్..

స్పాట్ వాయిస్, ఎడ్యుకేషన్: తెలంగాణ సర్కార్ ఈ నెల 26వ తేదీ నుంచి అక్టోబర్ 8వ తేదీ వరకు మొత్తం 13 రోజులు దసరా సెలవులుగా ప్రకటించింది. కాగా సెప్టెంబర్ 25, అక్టోబర్ 9వ తేదీన ఆదివారం అవడంతో మొత్తం 15 రోజులు సెలవు దినాలుగా ఉంటాయి. విద్యా సంస్థలు తిరిగి అక్టోబర్ 10వ తేదీ సోమవారం ప్రారంభం అవుతాయి. కాగా, అక్టోబర్ 5వ తేదీన దసరాగా ఇప్పటికే నిర్ణయించబడి ఉన్న విషయం తెలిసిందే.

RELATED ARTICLES

Most Popular

Recent Comments