Saturday, April 5, 2025
Homeకెరీర్మైనార్టీ గురుకులాల ప్రవేశ పరీక్ష షెడ్యూల్ రిలీజ్

మైనార్టీ గురుకులాల ప్రవేశ పరీక్ష షెడ్యూల్ రిలీజ్

స్పాట్ వాయిస్, హన్మకొండ: తెలంగాణ‌లోని మైనార్టీ గురుకులాల ప్రవేశ ప‌రీక్ష షెడ్యూల్ విడుద‌లైంది. 5, 6, 7, 8 త‌ర‌గ‌తులు, ఇంట‌ర్ ప్రవేశాల కోసం షెడ్యూల్‌ను తెలంగాణ మైనార్టీస్ రెసిడెన్షియ‌ల్ ఎడ్యుకేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూష‌న్స్ సొసైటీ(టీఎంఆర్ఈఐఎస్‌) విడుద‌ల చేసింది. ఏప్రిల్ 14 వ‌ర‌కు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ, మే 9న మైనార్టీ గురుకులాల ఐదో త‌ర‌గ‌తి ప్రవేశ ప‌రీక్ష నిర్వహించనున్నారు. మే 10న మైనార్టీ గురుకులాల 6, 7, 8 త‌ర‌గ‌తుల ప్రవేశ ప‌రీక్ష ఉండనుంది. మే 21న మైనార్టీ గురుకులాల ఇంట‌ర్ ప్రవేశాల ప‌రీక్షను నిర్వహించ‌న్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments